చాలా రోజుల మహిళ లకు బంగారం నుంచి శుభవార్త అందుతుంది. ఈ రోజు బంగారం ధర లో మన తెలుగు రాష్ట్రా ల లో ఎలాంటి మార్పలు జరగలేదు. కానీ కోల్ కత్త నగరంలో 10 గ్రాముల బంగారం పై రూ. 200 పెరిగింది. అలాగే మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రూ. 100 పెరిగింది. కానీ మన తెలుగు రాష్ట్రా ల లో బంగారం ధరలు స్థిరం గా ఉన్నాయి. అయితే పెళ్లి సిజన్ లో ఇది మహిళలకు శుభవార్త అనే చెప్పాలి. కాగ గత కొద్ది రోజుల నుంచి బంగారం ధర ల లో నిలకడ లేదు.
ఒక రోజు బంగారం ధరలు భారిగా పెరిగితే మరొక రోజు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో ధరలు పెరగక పోవడం మంచి పరిణామమే అని చెప్పాలి. అయితే ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,000 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,180 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,000 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,180 గా ఉంది.
మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 100 పెరిగి రూ. 48,150 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 110 పెరిగి రూ. 52,530 కి చేరుకుంది.
మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,100 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 200 పెరగి రూ. 46,000 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 200 పెరిగి ధర రూ. 51,200 కి చేరుకుది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,000 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,180 గా ఉంది.