మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త : స్థిరంగా బంగారం, భారీగా త‌గ్గిన వెండి ధ‌ర‌లు

-

బంగారం.. ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన వ‌స్తువు. బంగారాన్ని కొనేందుకు… చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ముఖ్యంగా మ‌న దేశంలోని మ‌హిళ‌లు.. బంగారం కొనేందుకు ఎగ‌బ‌డ‌తారు. ఏదైనా.. పండుగ‌లు వ‌స్తే… చాలు… క‌చ్చితంగా బంగారం కొనేందుకు ఆస‌క్తి చూపుతారు. అయితే… ఇలాంటిది ప్ర‌పంచ వ్యాప్తంగా… బంగారం ధ‌ర‌లు ఎగిసి ప‌డు తున్నాయి.

క‌రోనా వ్యాప్తి అనంత‌రం.. బంగారం ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. అయితే.. తాజాగా బంగారం ధ‌ర‌లు స్థిరంగా న‌మోదు అయ్యాయి. హైద‌రాబాద్ లో బంగారం ధ‌ర‌లు ప‌రిశీలిస్తే… హై దరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 44,760 కి చేరుకుంది. అలాగే 24 క్యా రెట్ల 10 గ్రాముల బంగారం వ‌ద్ద 48,830 కి చేరుకుంది. బంగారం ధరలు స్థిరంగా న‌మోదు కాగా… వెండి ధరలు మాత్రం కాస్త త‌గ్గి పోయాయి. కిలో వెండి ధర ఏకంగా… రూ. 600 పెరిగి పోయి.. 65, 000 లకు చేరుకుంది. వెండి ధ‌ర‌లు త‌గ్గ‌డంతో.. కొనేందుకు చాలా మంది ఆస‌క్తి చూపు తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version