న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములుపై రూ. 170, 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 పెరిగింది. దీంతో దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48.770 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,700గా ఉంది, ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 47,870 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,870గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రజ48,770 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,700గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..