Silver Price Update : మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త! భారీగా త‌గ్గిన వెండి ధ‌ర‌లు

-

వెండి ధ‌రల విష‌యం లో మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త. ఈ రోజు వెండి ధ‌ర‌లు భారీ గా తగ్గాయి. మ‌న తెలుగు రాష్ట్రాల‌లో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 700 వ‌ర‌కు త‌గ్గింది. చాలా రోజుల త‌ర్వాత ఇంత భారీ మొత్తం లో వెండి ధ‌ర‌లు త‌గ్గ‌డం ఇదే మొద‌టి సారి. కాగ ఇత‌ర న‌గ‌రాల‌లో వెండి ధ‌ర కిలో గ్రాము పై రూ. 300 వ‌ర‌కు త‌గ్గింది. అయితే వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం తో ఈ రోజు వెండి కొనుగోల్లు పెరిగే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం పెళ్లి సిజ‌న్ కావ‌డం తో వెండి ధ‌ర‌లు త‌గ్గ‌డం క‌లిసి వ‌చ్చే అంశం గా ఉంది.

అయితే మ‌ళ్లి రేపు వెండి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఎక్కువ గా ఉంది. కాగ త‌గ్గిన ధ‌ర‌ల‌తో దేశంలో ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 700 త‌గ్గి.. రూ. 70,700 వ‌ద్ద స్థిర ప‌డింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ని విజ‌య‌వాడ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 700 త‌గ్గి.. రూ. 70,700 వ‌ద్ద స్థిర ప‌డింది.

మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 300 త‌గ్గి.. రూ. 66,000 వ‌ద్ద స్థిర ప‌డింది.

మ‌న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 300 త‌గ్గి.. రూ. 66,000 వ‌ద్ద స్థిర ప‌డింది.

కోల్ క‌త్త న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 300 త‌గ్గి.. రూ. 66,000 వ‌ద్ద స్థిర ప‌డింది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి పై రూ. 300 త‌గ్గి.. రూ. 66,000 వ‌ద్ద స్థిర ప‌డింది.

Read more RELATED
Recommended to you

Latest news