ఉద్యోగులకి గుడ్ న్యూస్.. డీఏ పెంపు…!

-

మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శుక్రవారం నాడు వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ ని పెంచినట్టు తెలిపారు. ఉద్యోగులకు 1.5 కోట్లు వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ ని ప్రకటించారు రూపాయలు 105 నుండి రూపాయలు 210 నెలకి రానున్నట్టు చెప్పారు.

ఏప్రిల్ 1, 2021 నుండి వేతనాలు పెంపొందిస్తూనట్లు చెప్పడం జరిగింది. లేబర్ కమిషనర్ సెంటర్ PTI తో డియర్ హైక్ రూపాయలు 105 నుండి రూపాయలు 210 నెలకి ఉంటున్నట్లు స్టేట్మెంట్లో వెల్లడించింది.

ఇలా పెంపొందించడం వల్ల చాలామంది వర్కర్స్ కి ఊరట కలగనుంది అని చెప్పింది. ముఖ్యంగా ఇప్పుడు కరోనా మహమ్మారి సమయంలో వాళ్ళకి కాస్త రిలీఫ్ గా ఉంటుందని పేర్కొంది. VDA ఇటువంటి మహమ్మారి సమయంలో సపోర్ట్ గా ఉంటుంది అని కూడా అంది.

ఇది ఇలా ఉంటే ఈ పెంపు కేంద్ర రంగంలో షెడ్యూల్ చేసిన ఉపాధి కోసం మరియు కేంద్ర ప్రభుత్వం, రైల్వే పరిపాలన, గనులు, చమురు క్షేత్రాలు, ప్రధాన ఓడరేవులు లేదా కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ఏదైనా సంస్థ యొక్క అధికారం క్రింద ఉన్న సంస్థలకు వర్తిస్తుంది.

నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కరోనా వైరస్ బాధిస్తోంది. ఇటువంటి కష్ట సమయంలో వేతనాల పెంపు అందించడం వల్ల వాళ్లకి కాస్త మంచిగా ఉంటుందని కూడా VDA తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news