Hanuman : ఈ నెల 19న ‘హనుమాన్’ ట్రైలర్

-

కొత్త స్టోరీస్ తో ఆకట్టుకునే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ నాచురల్ మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఈ హనుమాన్ సినిమా. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయ్. ఇక టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హనుమాన్’ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

HANUMAN TRAILER RELEASING ON DECEMBER 19th

కాగా, టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న హనుమాన్ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news