మెగాస్టార్ ముఖం ముందే నీ సినిమాలు చెయ్యనని చెప్పేసిన నటుడు ఎవరంటే..?

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో నటించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు చిరు సినిమాలో ఒక అవకాశం దొరికినా చాలని చాలామంది నటులు కోరుకుంటారు. చిరు సినిమాలో అవకాశం కోసం అందరూ చూస్తూ ఉంటే ఈ నటుడు మాత్రం చిరంజీవి సినిమాని చేయనని చెప్పేసారట. చిరంజీవి సినిమాల్లో నటించిన చిన్న చిన్న నటులే ఇప్పుడు స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు.

మెగాస్టార్ తో కలిసి నటించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు చిరు సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించమని అడిగితే అస్సలు చేయనని అన్నారట శోభన్ బాబు. కేవలం హీరో పాత్రలో మాత్రమే నటిస్తానని చెప్పారట వేరే వాళ్ళ సినిమాల్లో ఏ పాత్రలో నటించిన అని చిరంజీవి ముఖం మీద చెప్పేసారట. దీంతో చిరు ఈ మూవీ నుండి ఆ స్పెషల్ పాత్రని తీసేసారట పెద్ద నటుడు చేస్తేనే ఆ పాత్రకి విలువ అని ఆ పాత్రని చిరంజీవి తొలగించమని చెప్పారట.

Read more RELATED
Recommended to you

Latest news