ఆరు గ్యారంటీలు ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం: హరీష్ రావు

-

ఆరు గ్యారెంటీలు ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం అవుతుందని హరీష్ రావు కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారం లోకి వచ్చిందని హరీష్ రావు అన్నారు అలానే హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సాధ్యం కానీ హామీల తో పార్టీ ఊదరగొడుతుందని ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోను ప్రజలని మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు మండిపడ్డారు.

పార్టీ కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమైపోయాయని అన్నారు. మార్కెట్ యార్డుల్లో రైతులు ధాన్యం తడిస్తే పరామర్శించాల్సింది పోయి బహిరంగ సభలు జరుపుతున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనని సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేసారని అన్నారు. 6 గ్యారంటీలే ఆ పార్టీ పాలిట బస్మాసుర హస్తం అవుతుందని హరీష్ రావు అన్నారు హరీష్ రావు చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news