హరీష్ రావు: లిల్లీపుట్..మెదక్‌కు నామినేషన్ వేయడానికి వచ్చావంటేనే కారణం కేసీఆర్..!

-

హరీష్ రావు రేవంత్ రెడ్డి పై మరోసారి కామెంట్స్ చేశారు. లిల్లీపుట్ నువ్వు నిన్న మెదక్ కి నామినేషన్ వేయడానికి వచ్చావంటేనే అందుకు కారణం కేసీఆర్ అని అన్నారు. రేవంత్ రెడ్డి అసలు కేసీఅర్ ఏం చేశాడో తెలంగాణకి అని అడిగావు కదా..? లిల్లీపుట్ నువ్వు నిన్న మెదక్ కి వచ్చి నామినేషన్ వేసావంటే అందుకు కారణం కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు.

Harish Rao

అలానే హరీష్ రావు మాట్లాడుతూ పేరుకే మెదక్ జిల్లా కానీ ఒకప్పుడు నామినేషన్ వేయాలంటే సంగారెడ్డి వెళ్లే వారని అన్నారు. కేసీఆర్ కలెక్టరేట్ కట్టడం వలన నిన్న నువ్వు మెదక్ లో నామినేషన్ వేయడానికి వచ్చావని హరీష్ రావు రేవంత్ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకి ఏం చేశావని అడిగావు కదా అంటూ ఈ విషయాన్ని హరీష్ రావు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news