ఇది కలియుగం ఇక్కడ బంధాలకు బాంధవ్యాలకు విలువ లేదు. ప్రజలు వావి వరుసలు మరచి నడుచుకుంటున్నారు. కొందరు కామాంధులు తమ పిల్లలతోనే శారీరిక సుఖం పొందుతున్నారు. వరుసకు కొడుకో కూతురో అవుతారని కూడా మరిచి కళ్ళుగప్పిన కామంతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వారి పిల్లలు కూడా తల్లి కదా తండ్రి కదా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా శారీరిక సుఖం కోసం కళ్ళు మూసుకొని నడుచుకుంటున్నారు. హర్యానాలోని కర్నాల్ అనే జిల్లాకు చెందిన ఓ తల్లి కొడుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ అక్రమ సంబంధం కాస్త తల్లికి గర్భం తెచ్చి పెట్టింది దాంతో తండ్రికి తెలిసిపోతుందనే భయంతో ఆ కొడుకు తన తల్లిని హతమార్చాడు.
వివరాల్లోకి వెళితే… హర్యానా రాష్ట్రం కర్నాల్ జిల్లాకు చెందిన మన్విందర్ రూపావతి దంపతులకు ఇద్దరు సంతానం వారి పెళ్లి జరిగి చాలా కాలయం అయ్యింది పిల్లలు కూడా పెద్దవారు అయ్యారు. పెద్ద కొడుకు దేవేందర్ ఢిల్లీ లో ఉద్యోగం చేస్తున్నాడు చిన్న కొడుకు ధన్విందర్ కర్నాల్ లో తండ్రితో ఉంటున్నాడు. ఇక ఇలాంటి సమయంలో రూపావతి మరణించింది. రూపావతి మరణించడంతో మన్విందర్ రాచెల్ అని మహిలను పెళ్లి చేసుకున్నాడు. రాచెల్ స్థానికంగా ఫ్యాక్టరీలో పని చేస్తుంది. రోజు ఆఫీసుకు తన కొడుకు ధన్విందర్ బైక్ పై డ్రాప్ చేస్తాడు. రాచెల్ తల్లి అయినా వయసులో చిన్నదే ఆమెకు 35 నుండి 40 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది దాంతో ఆమెలో కామపు కోరికలు ఇంకా పుడుతూనే ఉన్నాయి. తన కామాన్ని తీర్చేందుకు తన కొడుకు పైనే కన్నెసింది. కొడుకు ధన్విందర్ కూడా అంగీకరించడంతో ఇద్దరు తమ కామ కలపాలను వరుసలు మరచి నిర్వహించారు. దాంతో కొన్ని రోజులకు ఆమె గర్భవతి అయ్యింది. ఈ విషయం తన తండ్రికి తెలిస్తే కొంప ముంగుతుంది అని భావించిన ధన్విందర్ తన తల్లి గర్భవతి అయినందున పార్టీ చేసుకుందాం అంటూ ఆమెను ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళాడు అక్కడ ఆమెకు ఫుల్ గా మధ్యం తాగించి ఆమెను దగ్గరలోని చెరువుకు తీసుకెళ్లి చెరువులో ముంచి చంపేశాడు. ఎవ్వరికీ తెలియనివ్వకుండా ఆత్మహత్య లా కథ అల్లుదామని భావించి స్వయానా తానే తన తల్లి కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలిసిన పోలీసులు కూడా అసెహ్యం గా ఫీల్ అయ్యారు.