హార్ట్ బ్రేకింగ్: నాగ చైతన్య టాటూను తొలగించిన సామ్ ?

-

టాలీవుడ్ లో రీల్ లైఫ్ లో మరియు రియల్ లైఫ్ లో ప్రేమించుకున్న క్యూట్ జోడీగా నాగచైతన్య మరియు సమంత ల జోడీ నిలిచింది. కానీ చాలా కారణాల వలన ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు, పరస్పరం చర్చించుకుని విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి లైఫ్ ను వాళ్ళు చాలా హ్యాపీ గా లీడ్ చేస్తున్నట్లు నటిస్తున్నారు.. కానీ లోపల చాలా బాధ దాగి ఉంటుందన్నది వారికి మాత్రమే తెలుస్తుంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సమంత నాగచైతన్య కు సంబంధించి ఒక గుర్తును చెరిపేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏమిటని చూస్తే.. అంతకు ముందు వీరిద్దరో లవ్ లో ఉన్నప్పుడు తన లెఫ్ట్ అండర్ ఆర్మ్ కింద భాగాన చై పేరుతో టాటూ వేసుకుంది.

కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫోటో లలో చూస్తే టాటూ మాయమైంది. ఒకవేళ సమంత తన గుర్తులు ఎందుకని తీసేసిందా లేదా మేక్ అప్ వేసి కవర్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా దీనిపై నాగచైతన్య ఏమైనా స్పందిస్తాడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news