హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్

-

నగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీనగర్ నుంచి అమీర్ పేట వరకు వాహనాలు నత్తనడక నడుస్తున్నాయి. పంజాగుట్ట, లక్డీకాపూల్, సికింద్రాబాద్, కోఠి, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోక తప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version