షాక్:హీరోయిన్ పేరు మీద ఆస్తి రాస్తే చివరకు..!!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. సహజీవనం చేయడంచేస్తున్నారు. ప్రస్తుతం మిడిల్ ఏజ్ లో ఉన్న హీరో రొమాంటిక్ వేషాలు బాగా వేస్తున్నాడట.తనకి బాగా ఫామ్ లో ఉన్నప్పుడు హీరోగా మినిమం గ్యారెంటీ అనే పేరు వచ్చింది.

ఇక తనకి గతంలో పనిచేసిన కో స్టార్ హాట్ హీరోయిన్ తో సంబందం ఉంది. అలాగే ఇద్దరి మధ్య ఆర్ధిక సంబందాలు కూడా ఉన్నాయట. హీరో తాను సొంతంగా కొన్న భూములకు ఆమెను బినామీ గా పెట్టాడట., ఇద్దరూ చాలా రోజులు జల్సా చేశారట. ప్రస్తుతం ఆ భూముల విలువ కొట్లలోకి వెళ్లిందట. దీనితో ఆ హీరోయిన్ అతడితో దొరకకుండా తన నంబర్ బ్లాక్ లో పెట్టిందట.

ఇక ఈ విషయం ఇంట్లో చెబితే గొడవలు అవుతాయని చెప్పలేక తనలో తానే తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడట. ఇక తనకు తెలిసిన మినిస్టర్ ద్వారా ప్రయత్నిస్తే అతను కూడా ఆమె దగ్గర పేపర్స్ మొత్తం ఉన్నాయి, మనము ఏమి చేయలేమని చేతులు ఎత్తివే సాడట. ఈ సమస్య కు సొల్యూషన్ దొరక్క తెగ బాధపడుతున్నాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version