Rakul : యెల్లో డ్రెస్‌లో యూత్‌ను అల్ల‌డిస్తున్న ర‌కుల్

-

టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక్క‌రు. ఈ మ‌ధ్య కాలంలో ర‌కుల్.. కాస్త సైలంట్ అయినా.. గ‌తంలో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా సూప‌ర్ హిట్ అయ్యేవి. మంచి న‌ట‌న‌తో పాటు ఆక‌ట్టుకునే అందం ర‌కుల్ కు సొంతం.

అందుకే తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత‌.. చాలా కొద్ది స‌మ‌యంలోనే పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ స్థాయికి చేరింది. కాగ ప్ర‌స్తుతం కొత్త హీరోయిన్స్ రావ‌డంతో ర‌కుల్ కాస్త డ‌ల్ అయినా.. తాను చేసే సినిమాలు మాత్రం అదే స్థాయిలో ఉంటుంది.

కాగ ర‌కుల్ తాజా గా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. యెల్లో డ్రెస్ లో ఉన్న ర‌కుల్.. యూత్ అల్ల‌డిస్తుంది. మ‌త్తేక్కించే చూపుల‌తో కుర్ర‌కారు గుండెల్ని పిండి చేస్తుంది.

బంగారంలా మెరిసే చ‌ర్మానికి తోడుగా.. యెల్లో క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించ‌డంతో.. కుర్ర‌కారు కంటికి కునుకు లేకుండా చూస్తుంది. కాగ ఈ ఫోటోలో ర‌కుల్ తో పాటు ఆమె చెవుల‌కు ధ‌రించిన ఆభ‌ర‌ణాలు కూడా ఆక‌ట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news