నేను బాడీ షేమింగ్ కు గురయ్యాను: హానీ రోజ్

-

మలయాళీ భామ హానీ రోజ్ “వీరసింహారెడ్డి” సినిమాతో విజయం అందుకుని టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి నుండి ఏదో ఒక వార్తలలో నిలుస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈమె ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇప్పట్లో సంచలనం సృష్టిస్తున్న బాడీ షేమింగ్ మరియు హీరోయిన్ ల లైంగిక వేధింపుల విషయంలో.. తనకు కూడా అలాంటి అనుభవం ఎదురైందని హానీ రోజే తెలిపింది. ఈమె కెరీర్ మొదటి రోజుల్లో ఉన్నప్పుడు ఒక టీవీ షో కు వెళ్లిన ఈమె బాడీ గురించి నోటికి వచ్చినట్లు కామెంట్ చేశాడట. ఈ కామెంట్స్ లపై యాంకర్ నవ్వడంతో హానీ రోజ్ కు పట్టలేని కోపం వచ్చిందట.

కానీ కెరీర్ లో ఎదగాలంటే ఇలాంటి చిన్న చిన్న వారికి కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదని గ్రహించి వధీలేసిందట. ఆ తర్వాత కూడా ఈమెపై చాలా సార్లు ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా ముందుకు వెళుతూ సక్సెస్ ను అందుకుంటోంది హానీ రోజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version