ఈ రోజు హంబంటోటా వేదికగా శ్రీలంక మరియు ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జారీఫైనా మొదటి వన్ డే లో ఆఫ్గనిస్తాన్ శ్రీఅలంకను ఓడించి సిరీస్ లో ముందంజ వేసింది. టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బదులుగా ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్ లలో కేవలం 268 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆఫ్ఘన్ బౌలర్లు అందరూ బౌలింగ్ లో రాణించి శ్రీలంకను సొంతగడ్డపై తక్కువ స్కోర్ కె కట్టడి చేశారు. ఆ తర్వాత ఛేజింగ్ కు వచ్చినా ఆఫ్ఘన్ కు గర్భాజ్ రూపంలో త్వరగానే వికెట్ కోల్పోయినా… ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్ మరియు రహమత్ లో చక్కడ ఆది జట్టును సురక్షితమైన స్థానానికి చేర్చడం జరిగింది. అనంతరం ఆడుతూ పాడుతూ ఆఫ్ఘన్ మరో 19 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి సొంతగడ్డపై లంక పరువును తీసింది.
భళా యంగ్ స్టర్స్: శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్…
-