హానీ రోజ్ లేటెస్ట్ ఫొటోస్ చూసారా..? ఎంత అందంగా ఉందో..!

-

హనీ రోజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. హనీ రోజ్ అందరికీ సుపరిచితమే. పలు సినిమాల్లో నటించి అందరిని మెప్పించింది హనీ రోజ్. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన మెరిసిన ఈ ముద్దుగుమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాగా బిజీ అయిపోయింది. తెలుగులో మాత్రం ఆ సినిమా తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ప్రకటించలేదు.

HoneyRose

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని హనీ రోజ్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె ఒక వీడియోని షేర్ చేస్తూ వైరల్ అయిపోయింది. చేతిలో మూవీస్ లేకపోయినా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బానే సంపాదిస్తుంది. నిత్యం ఏదో ఒక ఈవెంట్ కి వెళ్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలని ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోస్ ని చూసి కుర్ర కారు ఫిదా అయిపోతోంది. లైక్ లు షేర్లతో వీడియోని ట్రైన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news