థండర్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చగొడుతున్న చేస్తున్న హ్యుమా

-

ముంబై హీరోయిన్ హుమాఖురేషికి బ్రేక్ రావడం లేదు. సిల్వర్ స్క్రీన్ పై పెద్ద హీరోల పక్కన యాక్ట్ చేసిన వరుసగా ఆఫర్లు వచ్చి పడటం లేదు. అందుకే సోషల్ మీడియాలో తన టాలెంట్ అంతు చూపిస్తోంది. కలర్ ఫుల్ డ్రెస్ లతో పిక్కలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిస్తోంది.

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కాలా మూవీ లో యాక్ట్ చేసిన బ్యూటీ హుమా ఖురేషి మరోసారి తన ఫేవరెట్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది.


సోషల్ మీడియాలో అప్డేట్ గా ఉంటూ హుమా ఖురేషి రీసెంట్ గా తన సింగిల్ పీస్ బ్లాక్‌ డ్రెస్ లో టైస్ చూపిస్తూ నేటిజనులను టెంప్ట్ చేస్తోంది.

సౌత్ సూపర్ స్టార్ పక్కన జోడి కట్టిన అమ్మడికి అజిత్ పక్క వలిమై సినిమాలో యాక్ట్ చేసినప్పటికీ బ్రేక్ రాలేదు. ఆఫర్ తెచ్చి రాలేదు. చూడటానికి బొద్దుగా ఉన్నప్పటికీ అందాల ఆరబోతలో మాత్రం తనది సెపరేట్ స్టైల్ అన్నట్లుగా స్టిల్స్ ఇచ్చింది హుమా ఖురేషి.

 

Read more RELATED
Recommended to you

Latest news