ఉల్లి తొక్కల వలన లాభాలని చూస్తే.. షాక్ అవుతారు..!

-

రోజు మనం ఉల్లిపాయల్ని దేనికో దానికి వాడుతూ ఉంటాం. ఉల్లిపాయల్ని తాలూకా తొక్కల్ని తీసేసిన తర్వాత ఉల్లిపాయల్ని కట్ చేసుకుంటూ ఉంటాం. ఈ తొక్కల్ని వృధాగా పాడేస్తూ ఉంటాం. కానీ ఉల్లి తొక్కల వల్ల చాలా లాభాలు ఉన్నాయి చాలా మందికి ఈ విషయాలు తెలివు. మరి ఉల్లి తొక్క వలన ఎలాంటి లాభాలని పొందొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… ఉల్లిపాయ తొక్కలో ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఉల్లిపాయ తొక్కలతో ఇన్ఫ్యూజ్డ్ వెనిగర్ తయారు చేయడానికి వాడొచ్చు.

ఒక బాటిల్ తీసుకుని అందులో వెనిగర్ వేసి ఉల్లిపాయ తొక్కల్ని వేసి గట్టిగా మూత పెట్టండి కొన్ని వారాల పాటు కదలకుండా ఉంచండి ఈ వెనిగర్ ని మీరు సలాడ్ డ్రెస్సింగ్ వంటి వాటి కోసం వాడొచ్చు. ఉల్లిపాయ తొక్కులోని సపోనేన్ కంటెంట్ ఉండడం వలన చక్కటి లాభం ఒకటి పొందవచ్చు.

ఇందుకు మీరు మొదట తొక్కాలని చూర్ణం కింద చేసి నీటిలో కలిపినప్పుడు సబ్బు కింద మారుతుంది. వాటితో మనం పాత్రలని శుభ్రం చేసుకోవచ్చు ఉల్లిపాయ తొక్క టీ తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఊబకాయం అధిక రక్తపోటు వంటి బాధలు ఉండవు. ఉల్లిపాయ తొక్కల కషాయాన్ని తల రుద్దుకోవడానికి వాడితే పోషకాలు బాగా వచ్చి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news