ILEANA DCRUZ : జీవితాంతం ప్యాంటు లేకుండానే అంటూ గోవాబ్యూటీ అరాచాకం..!

-

టాలీవుడ్ కు జీరో సైజ్ రుచి చూపించిన ముద్దుగుమ్మ ఇలియానా. అప్ప‌టి వ‌ర‌కూ కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్ల‌ను చూసిన తెలుగు ప్రేక్ష‌కులు ఇలియానా అందాలు చూసి అవాక్క‌య్యారు. నడుం అంటే ఇలానే ఉండాల‌ని ఫిక్స్ అయ్యారు. ఇక ఇలియానా ప్ర‌స్తుతం పెద్ద‌గా సినిమాలు చేయక‌పోయినా ఎప్పుడూ కుర్రాళ్లకు హాట్ ఫేవ‌రెటే..దానికి కార‌ణం ఈ అమ్మ‌డు త‌ర‌చూ బీచ్ లో బికినీ షోలు చేయ‌డ‌మే. ఒంటిపై రెండు పీసులు త‌ప్ప మిగ‌తా అక్క‌ర్లేదు అన్నంత‌గా ఇటియానా అందాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది.

 


అంతే కాకుండా దాదాపు ప్ర‌తిరోజూ ఇలియానా త‌న అభిమానుల కోసం ఒక హాట్ పిక్ ను నెట్టింట వ‌దులుతూనే ఉంటుంది. ఇక తాజాగా గోవా బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసి కుర్రాళ్ల మ‌తిపోగొడుతోంది. ఈ ఫోటోలో ఇలియానా బికినీ లుక్ లో బెడ్డు వ‌ద్ద ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. తైస్ షోతో మైండ్ బ్లాక్ చేస్తోంది. అంతే కాకుండా ఈ ఫోటోకు నా జీవితం మొత్తం ప్యాంటు లేకుండానే అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

 


ఇక ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు మాక్కావాల్సింది కూడా అదేగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సూప‌ర్ అంటూ ఇలియానా అందాల‌ను ఆశ్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా న‌టించిన దేవ‌దాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించిడంతో వ‌ర‌స ఆఫ‌ర్లు ద‌క్కించుకుంది.

 


దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. పోకిరి సినిమాతో గోవా బ్యూటీ జాత‌కం మారిపోయింది. ఈ సినిమా త‌ర‌వాత స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ అమ్మ‌డు ఎప్పుడూ ఫిట్నెస్ లో త‌గ్గేదేలే అంటూ అదే సైజ్ ను మెయింటెయిన్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version