IND VS SA: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా…..

-

వన్డే సిరీస్ లో భాగంగా ఈరోజు టీం ఇండియా సౌత్ ఆఫ్రికా తో తలబడుతుంది. ఈ వన్డే సిరీస్ కి కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. మొదటి మ్యాచ్లో ఓడిన దక్షిణాఫ్రికా ఈరోజు ఎలా అయినా గెలిచి కసి తీర్చుకోవాలని చూస్తుంది.టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ని ఎంచుకుంది. అయితే ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ ను దక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది .t20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రింక్ సింగ్ మొన్న జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

 

భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజు శాంసన్, KL రాహుల్ (C & wk), రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్షీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా జట్టు: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్ .

Read more RELATED
Recommended to you

Exit mobile version