టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..సూర్య గ్రాండ్ ఎంట్రీ

-

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ లో భాగంగా ఇవాళ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాయి రెండు జట్లు. ఇక ఈ మ్యాచ్‌ నాగ్‌పూర్‌ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో టాస్‌ నెగ్గిన ఆసీస్‌.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.


ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మా న్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్‌షా, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహు ల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

 

 

Read more RELATED
Recommended to you

Latest news