Ind vs NZ: తగ్గిన వర్షం..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా

-

టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటిరోజు వర్షం కారణంగా…రద్దయిన టెస్ట్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కాబోతుంది. తొమ్మిదిన్నరగంటల ప్రాంతంలో బ్యాటింగ్కు దిగనుంది టీం. ఇందులో భాగంగానే టాస్ నెగ్గిన రోహిత్ శర్మ మొదటి బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

India vs New Zealand, 1st Test

దీంతో న్యూజిలాండ్ మొదట బౌలింగ్ చేయబోతుంది. ఇవాళ బెంగళూరులో వర్షం కాస్త తగ్గుముఖం పెట్టడంతో టాస్ ప్రక్రియ ముగిసింది. మరి కాసేపట్లోనే టీమ్ ఇండియా బ్యాటర్లు బరిలోకి దిగనున్నారు. అనూహ్యంగా సర్ఫరాజ్ ఖాన్ ను టీమిండియాలోకి తీసుకున్నాడు రోహిత్ శర్మ.

భారత్ : రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (డబ్ల్యు), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరోర్కే

 

Read more RELATED
Recommended to you

Latest news