షాకింగ్; వ్యాక్సిన్ కనుక్కున్న చైనా…? ఊహాన్ ప్రజలకు ఇచ్చిందా…?

-

కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాను తిడుతున్నారు అని కాదు గాని ఆ దేశం ప్రవర్తన మాత్రం ఇప్పుడు నిజంగా ఆందోళన కలిగిస్తుంది అనేది వాస్తవం. చైనా మందు కనుక్కుంది అనేది ప్రపంచ దేశాల ఆరోపణ. ఉంచుకుని కూడా దాచుకుంటుంది ఎవరికి ఇవ్వడం లేదు, భారత్ లో కేసులు పెరిగిన తర్వాత దాన్ని బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి అనే ఆరోపణలు చాలానే వస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అవును ఊహాన్ నగరంలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ లను ప్రభుత్వం వేస్తుంది, కరోనా ఉన్న వాళ్లకు, లేని వాళ్లకు కూడా ఈ వ్యాక్సిన్ ని వేస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచే ఈ ఔషధంని చైనా, ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారని అంటున్నారు. ఉత్తర కొరియా ప్రజలకు కూడా కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.

ఆ దేశ ప్రజలను బయటకు రానీయకుండా ఇంటికే వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. దీనితో పాటుగా కొన్ని రకాల మందులను కూడా ఇస్తున్నారని, వృద్దులకు సంబంధించిన మందులను భారీగా తయారు చేసారని అంటున్నారు. ఊహాన్ ల్యాబ్ లో కరోనా తయారు చేసింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశం… ఇప్పుడు వ్యాక్సిన్ ని తయారు చేసి లేవు అనే డ్రామాలు ఆడుతుంది అని ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news