పాక్ గుండెల్లో గుబులు మొదలైంది. ఉగ్రవాదులను తరలిస్తున్నారు. ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది పాక్. టెర్రరిస్టులను ఆర్మీ షెల్టర్లకు తరలిస్తున్నారు పాక్ అధికారులు. POKలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం అందుతోంది.

అటు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… ఆ దేశానికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఊహించని పరిణామం ఎదురయింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆస్పత్రి పాలయ్యారు. బీపీ ఎక్కువ కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారని చెబుతున్నారు.