కేటీఆర్ త్వరగా కోలుకోవాలి.. పవన్, నారా లోకేష్ పోస్టులు

-

కేటీఆర్ త్వరగా కోలుకోవాలి..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పోస్టులు పెట్టారు. కేటీఆర్‌కు వెన్ను పూసలో గాయం అయింది. దింతో కొద్ది రోజులు కేటీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయం ఐంది. గాయం మానేంతవరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు.

AP Deputy CM Pawan Kalyan prays for KTR’s speedy recovery from injury

ఇక కేటీఆర్ గాయం నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆత్మీయులు KTR గారు జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గాయమైందని తెలిసి బాధపడ్డానని పేర్కొన్నారు నారా లోకేష్. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news