IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో ఏడింట గెలిచి రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచులలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయస్, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమన్దాన్, స్టార్క్, చక్రవర్తి, హర్షిత్

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రాహుల్, స్టోయినిస్, దీపక్ హుడా, పూరన్, టర్నర్, కృనాల్, బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మోహిసిన్ ఖాన్, యశ్ ఠాకూర్

Read more RELATED
Recommended to you

Latest news