IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 43 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్, నబీ, చావ్లా, ల్యూక్ వుడ్, బుమ్రా, నువాన్ తుషార

 

* ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్, హోప్, రిషబ్ పంత్, స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, లిజాద్ విలియమ్స్

Read more RELATED
Recommended to you

Latest news