IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది.

 

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వివరాలు: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేకేశర్మ, మార్క్రమ్, క్లాసెన్, సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉనద్కత్.

 

ముంబై ఇండియన్స్ జట్టు వివరాలు: రోహితశర్మ, ఇషాన్కిషన్, తిలక్వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, కోయెట్టీ, బుమ్రా, పీయూష్ చావ్లా, ములానీ, క్వేనా మఫాకా.

 

Read more RELATED
Recommended to you

Latest news