IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ వాంఖడేలో ముంబై, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ముంబై ప్లేయింగ్ ఎలెవన్ : ఇషాన్, రోహిత్, హార్దిక్, తిలక్, డేవిడ్, నబీ, షెపర్డ్, శ్రేయస్ గోపాల్, బుమ్రా, కొయెట్టీ, మధ్వాల్

 

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రుతురాజ్, రచిన్, రహానే, దూబే, మిచెల్, జడేజా, రిజ్వీ, ధోనీ, శార్దూల్, తుషార్, ముస్తాఫిజుర్

Read more RELATED
Recommended to you

Latest news