IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఐపీఎల్ 2024లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్లు జరిగాయి. వీటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ 14, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలిచాయిఅయితే హోంగ్రౌండ్ లో రాజస్థాన్ పై నైట్ రైడర్స్ దే పైచేయిగా ఉంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ మ్యాచులో గెలిచిన జట్టు తొలి స్థానానికి ఎగబాకనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయస్, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్ దీప్, స్టార్క్, వరుణ్, హర్షిత్ రాణా

 

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : యశస్వి, శాంసన్, పరాగ్, హెట్మెయిర్, జురెల్, పావెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్, కుల్స్టాప్ సేన్, చాహల్

Read more RELATED
Recommended to you

Exit mobile version