నిన్న సాయంత్రం కోల్కతా మరియు గుజరాత్ ల మధ్య జరిగిన మ్యాచ్ ను ఈ సీజన్ అంతా గుర్తించుకునే ఫినిష్ ను ఇచ్చాడు కోల్కతా లెఫ్ట్ హ్యాండ్ హిట్టర్ రింకు సింగ్. ఆఖరి ఓవర్ కు పరుగులు చేయాల్సిన సమయంలో ఆఖరి అయిదు బంతులకు 5 సిక్సులు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. రింక్ సింగ్ సిక్సర్ల మోత చూసిన తర్వాత ప్రతి ఫ్రాంచైజీ యజమాని మరియు కోచ్ లకు అబ్బా… ఇలాంటి ప్లేయర్ మన జట్టులో కూడా ఒక్కడు ఉంటే చాలు అంటూ సంబరపడిపోయేవారు.
ఐపీఎల్ 2023: ప్రతి జట్టులోనూ రింకు “సిక్సర్ల” సింగ్ లాంటి ప్లేయర్ ఉండాలి !
-