జెనీలియా – రితేష్ పెళ్లి వెనుక ఇంత కథ జరిగిందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే బాగా క్రేజ్ సంపాదించుకున్న జెనీలియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలలో ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది. జెనీలియా రితేష్ దేశముఖ్ వివాహం చేసుకొని ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే రితేష్ దేశముఖ్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.. ఇదిలా ఉండగా జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ప్రేమ పెళ్లికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

జెనీలియా రితేష్ పెళ్లి జరగడానికి ముందే చాలా రోజులపాటు సన్నిహితంగా ఉండేవారట. అయితే వీరిద్దరూ వివాహానికి ముందే చేయకూడని తప్పు చేశారని సమాచారం. ఇక ఈ విషయం రితేష్ ఇంట్లో తెలిసి.. ఈ విషయం బయటకు పొక్కితే కుటుంబం పరువు పోతుందని ఆలోచించిన రితేష్ తల్లిదండ్రులు, ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి జరిపించారనేది సమాచారం. ఇకపోతే హీరోయిన్ గా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఈమె పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అసలు కారణం ఇదే అని తెలిసి ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం జెనీలియా సినిమాలోకి రీఎంట్రీ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. నిజానికి జెనీలియా ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే అందంతో , అంతే ఫిట్నెస్ తో అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఇక రీ ఎంట్రీ విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరియు ఈమె రీ ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news