ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ రీతూ..!

-

స్టార్ మా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన రీతూ.. ఆ తర్వాత కొన్ని షోలు, సినిమాలు చేసింది. అక్కడ గుర్తింపు లభించి ఆ తర్వాత గోరింటాకు అనే సీరియల్ తో బుల్లితెరపై అలరించింది . ఆ తర్వాత సూర్యవంశం , ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించిన ఈమెకు అప్పుడే యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షోలో కంటెస్టెంట్ గా వచ్చి ఫుల్ ఫేమస్ అయిపోయింది. బుల్లితెరపై చాలాకాలం పాట యాంకర్ గా, బుల్లితెర నటిగా ప్రేక్షకులను అలరించిన ఈమె జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత భారీ పాపులారిటీ దక్కించుకుంది.

అలాగే షో లో లవ్ ట్రాక్ తో బాగా పాపులర్ అయిన ఈమె ఇప్పుడు వరుసగా గ్లామర్ ఫోటో షూట్ లు చేస్తూ మరింత రచ్చ రచ్చ చేస్తుంది. ఇటీవల పొలిటికల్ కం బిజినెస్ మాన్ అయినా శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని వార్త వైరల్ అవుతుండగా.. వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఈ ముద్దుగుమ్మ. కానీ తన ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్పులకు వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోని గత కొన్ని ఏళ్లుగా సందడి చేస్తున్న రీతూ చౌదరి అప్పుడప్పుడు తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. మరి ముఖ్యంగా హాట్ హాట్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలు ,వీడియోలను వదులుతూ ఉంటుంది. అందులో ఎక్కువగా క్లీవేజ్, థైస్ అందాలు చూపించే ఫోటోలే ఉంటున్నాయి.. ఈ క్రమంలోనే ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇకపోతే తాజాగా ఈమె షేర్ చేసిన మరో ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది.. ఈమె టాప్ ను మొత్తానికే విప్పేసి లో దుస్తులతో దర్శనమిచ్చింది. ఎద అందాలు కనిపిస్తున్న ఈ ఫోటోలు చూసి కుర్ర కారు పిచ్చెక్కిపోతున్నారు. ఏది ఏమైనా రీతూ చౌదరి ఇప్పుడు వరుసగా గ్లామర్ ఫోటో షూట్లను వదులుతోంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version