జైలర్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

-

రజనీకాంత్ లాస్ట్ ఇయర్ జైలర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. వరుస ప్లాప్స్ తర్వాత రజనీకాంత్ కి సినిమా పెద్ద హిట్ ఇచ్చింది. ఇప్పుడు జైలర్ పార్ట్ 2 సినిమా రాబోతోంది. నెల్సన్ జైలర్ సినిమా నుండి ఇప్పటివరకు ఏ ప్లాన్స్ లేకుండా జైలర్ టు మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కోడలుగా నటించిన నిర్ణయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

జైలర్ టు కి సంబంధించి అప్డేట్ని లీక్ చేశారు. డైరెక్టర్ నెల్సన్ జైలర్ టూ స్క్రిప్ట్ పనిలో ఉన్నారని అన్నారు. ఈసారి భారీ బడ్జెట్ తో ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తున్నారని ఆమె చెప్పారు. తనతో ఈ విషయం స్వయంగా నెల్సన్ చెప్పినట్లు చెప్పారు. జైలర్ సిక్వెల్లో తన పాత్ర గురించి కూడా మాట్లాడరు. నేను ఉన్నానో లేదో తెలియదు నా పాత్ర పెంచాలి అనుకుంటే అందులో నేనుంటాను లేకపోతే లేదు అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news