BREAKING : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

-

BREAKING; ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం ద‌క్కింది. లివర్‌పుల్‌లో మహిళల 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించారు జైస్మిన్ లాంబోరియా. 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించడంతో పాటు పారిస్ 2024 ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు జైస్మిన్.

Jaismine Lamboria Clinches Gold At World Boxing Championships 2025, Defeats Paris Olympics' Silver Medalist
Jaismine Lamboria Clinches Gold At World Boxing Championships 2025, Defeats Paris Olympics’ Silver Medalist

2025 మార్చిలో జరిగిన 8వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణం సాధించిన జైస్మిన్… చ‌రిత్ర సృష్టించారు.

  • ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
  • లివర్‌పుల్‌లో మహిళల 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన జైస్మిన్ లాంబోరియా
  • 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించడంతో పాటు పారిస్ 2024 ఒలింపిక్స్‌లో పాల్గొన్న జైస్మిన్
  • 2025 మార్చిలో జరిగిన 8వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణం సాధించిన జైస్మిన్

Read more RELATED
Recommended to you

Latest news