జాన్వీ కపూర్.. ఇంత హాట్ గా అడిగితే ఫిదా అవ్వని కుర్ర కారు ఉంటుందా..?

-

జాన్వీ కపూర్.. అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె మరణించిన తర్వాత కూడా ఈమె పేరు మారు మ్రోగుతోంది అంటే ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈమె కూతురు జాన్వి కపూర్ కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే బాలీవుడ్ లో చేసింది ఒకటి రెండు సినిమాలు అయినా తన అందంతో, హాట్ నెస్ తో కుర్ర కారునే కాదు ప్రకృతిని కూడా మైమరిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె షేర్ చేసే ప్రతి ఫోటో కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది . ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతోందని అని చెప్పవచ్చు.

ఇకపోతే ఇటీవల స్లీవ్ లెస్ జాకెట్ తో నడుము వయ్యారాలు, ఎద అందాలు చూపిస్తూ నేను హాట్ గా ఉన్నానా అంటూ తన ఫోటోను షేర్ చేస్తూ ఇలా జాన్వి కపూర్ అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఈ ఫోటో చూసి కుర్ర కారు సైతం ఇంత హాట్ గా అడిగితే ఫిదా అవ్వని వారు ఉంటారా మేడం అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈమె అందాలకు సెలబ్రిటీలకు సైతం మతిపోతుందని చెప్పాలి. ఇక జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా త్వరలోనే సినీ ఇండస్ట్రీ రంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Janhvi Kapoor on Twitter: "🕊❤️✨ https://t.co/ezklkaizsc" / Twitter

ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. త్వరలో తెలుగులో కూడా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ కూడా ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం జాన్వికపూర్ కు రావాలి అంటూ కూడా తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news