Janhvi Kapoor : బ్లాక్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ పరువాల విందు

-

జాన్వీ కపూర్ మరోసారి తన హాట్ ఫొటోషూట్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించేసింది. బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్సులో అందాల విందు వడ్డించేసింది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. తాజాగా జాన్వీ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

జాన్వీ.. ఎందుకిలా మా మనసు దోచేస్తావ్ అంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్సులో అదిరపోయావ్ జాన్వీ అంటూ ఫైర్ ఎమోజీస్ తో కొంటె కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఇలా గ్లామర్ చూపిస్తూనే అవకాశాలు కొట్టేస్తోందంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇక జాన్వీ సినిమా సంగతులకు వస్తే.. ఈ బ్యూటీ తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ తో. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మూవీలో జాన్వీని తీసుకున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలుగులో నటించాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నానని ఇటీవలే జాన్వీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందులోనూ తన ఫేవరెట్ జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తుండటం చాలా అనందంగా ఉందని చెప్పుకొచ్చింది ఈ బీ టౌన్ స్టార్ కిడ్.

Read more RELATED
Recommended to you

Latest news