Janhvi Kapoor : అతిలోక సుందరి కూతురు అందాల విందు..కుర్రాళ్ల మతులు పోవాల్సిందే

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్‌… అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకుంది. జాన్వీ కపూర్‌ తన తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది.


`దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది.


ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇది ఇలా ఉండగా.. వరుస సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ… యువతను రెచ్చగొడుతోంది ఈ భామ.

Read more RELATED
Recommended to you

Latest news