జనవరి 04 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

జనవరి 4- మార్గశిర మాసం- సోమవారం.

మేషరాశి: ఈ రోజు ఈరాశి వారికి బాగుంటుంది !

ఈ రోజుఈ ఈరాశి వారికి బాగుంటుంది. ఈరోజు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఈరోజు వివాహ అదే నిశ్చయతాంబూలాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏ పని చేపట్టినా సరైన సమయంలో పూర్తవుతుంది. ఈరోజు విలువైన వస్తువులను స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. అన్నిరకాల వ్యాపారస్తులకు వ్యాపార పెట్టుబడి వల్ల లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీరామ నామ పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: తక్కువ మాట్లాడడం మంచిది !

ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఈరోజు తక్కువ మాట్లాడడం మంచిది. ఈరోజు దైవనామస్మరణ చేయడం చేయడం మంచిది.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి ఎవరికైనా అన్నదానం చేయండి.

 

మిధున రాశి: భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ధనప్రాప్తి. ఈరోజు భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు పెద్దల మాటలను, సూచనలను గౌరవిస్తారు. ఈరోజు స్థిరాస్తులను అంటే ఇంటికి స్థలాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయం సంతోషం కలిగిస్తుంది.  ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు లాభం కలుగుతుంది. విద్యార్థులు బాగా చదువుకుంటారు. పరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులు తాత్కాలిక ఉద్యోగం నుంచి పర్మినెంట్ ఉద్యోగం పొందుతారు.

పరిహరాలుః ఈ రోజు అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

 

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి !

ఈరోజు తక్కువ మాట్లాడడం వల్ల రోజంతా బాగుంటుంది. తొందరపడి మాట్లాడటం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఈ రోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ద వహించి చదువుకుంటే చదువు బాగా వస్తుంది. ఈరోజు సోదరులతో సన్నిహితంగా ఉండటం మంచిది. ఈరోజు మీ వస్తువులను మీ వాహనాలను ఎవరికీ ఇవ్వకుండా ఉండటం మంచిది. ఈ రోజు భార్య భర్తలు గొడవ పడకుండా  ఒకరినొకరు  అర్థం చేసుకొని సఖ్యత గా ఉంటారు.  ఈ రోజంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ ఈరోజు అప్పులు ఇవ్వకుండా, తీసుకోకుండా ఉండటం ఇవ్వకుండా తీసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది .

 

సింహరాశి: ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులు కష్టపడి పనిచేసి గొప్ప పేరు పొందుతారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. పెద్ద వారిని గౌరవిస్తారు. ఈరోజు వ్యాపారస్తులు లాభం పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసిమెలిసి సఖ్యత గా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి: వ్యాపారస్తులకు స్వల్ప ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరిని తిట్టకుండా ఉండటం మంచిది. ఈరోజు మీరు అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయడం మంచిది. ఈరోజు కోపాన్ని తొందరపాటుతనాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. అనవసరపు చర్చలను పెట్టకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు సూర్య అష్టకం పారాయణం చేసుకోవడం మంచిది.

 

తులారాశి: వ్యాపారస్తులకు లాభాలు !

ఈ రోజంతా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. ఈరోజు చేపట్టిన ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈరోజు బంధుమిత్రుల రాక సంతోష పెడుతుంది పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్పులను శ్రేణి మార్పులను పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈ రోజు వాహన ప్రయాణాలు కలిసి వస్తాయి. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు హయగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి: రోజంతా ప్రశాంతంగా ఉంటారు !

నాకు బాగుంటుంది. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు ధనలాభం. ఈరోజు స్నేహితుల వలన లాభం కలుగుతుంది. రోజంతా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ప్రయాణాలు కలసివస్తాయి. అనుకోని అతిథులు మీ ఇంటికి వస్తారు. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః ఈరోజు లక్ష్మి అష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సురాశి: స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ధన లాభం లాభం. ఇంతకుముందు చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు. ఈరోజు విలువైన వస్తువులను స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకున్న బదిలీలు ఏర్పడతాయి. ఉద్యోగలాభం పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. అందరితో సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈ రోజు సుబ్రమణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి: కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

నేను ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు. పరిహారాలుః శ్రీకృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

కుంభరాశి: శుభవార్తలు వింటారు !

ఈ రోజంతా బాగుంటుంది. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ చూపుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. సన్నిహితుల వలన లాభం కలుగుతుంది. ఈ రోజు సోదర సోదరీమణులకు సఖ్యతగా ఉంటారు. అయిన వారి నుంచి శుభవార్తలు వింటారు. రోజు అప్పుల బాధలు తీరుతాయి. ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు, ఈరోజు వివాహ నిశ్చయ తాంబూలాలు చేసుకుంటారు.

పరిహారాలుః శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

మీనరాశి: ధనలాభం పొందుతారు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈ రోజు బంధువుల రాక సంతోషపెడుతుంది. ధన లాభం పొందుతారు, స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయం బాగుంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలిసివస్తాయి. ఈరోజు పెద్ద వారిని గౌరవిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు.

పరిహారాలుః అనుకూలమైన ఫలితాల కోసం ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news