జనవరి 05 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

జనవరి – 5 – మంగళవారం – మార్గశిర మాసం.

మేష రాశి: ఈరోజు అనుకూలమైన రోజు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత ను పొందుతారు. ఈరోజు నూతన గ్రహాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి. ఈరోజు మీ గృహంలో శుభకార్యాన్ని చేసే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు నూతన గృహానికి స్థలానికి కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు ఎదుటివారితో బాగా మాట్లాడుతారు. ఈరోజు ఏ విషయంలోనైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంది.

 

మిధున రాశి: ఈరోజు పోటీపరీక్షల్లో రాణిస్తారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు నూతన గృహ కొనుగోలుకు అనుకూలమైన రోజు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటే పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజంతా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు అధిక శ్రమ వల్ల ఫలితం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు గణపతి స్తోత్రాలు పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి: ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజంతా బాగుంటుంది. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఈరోజు మీ మాటల వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిశ్చయతాంబూలాలు తీసుకుంటారు. ఈరోజు అన్నదమ్ములు సఖ్యతగా, సన్నిహితంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు పొందుతారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి: ఈరోజు వ్యాపారంలో స్వల్ప నష్టాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు అజాగ్రత్తగా ఉండడం వల్ల ధననష్టం కలుగుతుంది. ఈరోజు ఏ విషయం అయినా బాగా ఆలోచించి మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈ రోజు విద్యార్థులు చదువు మీదనే దృష్టి కేంద్రీకరించడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగంలో లంచాలకు ఆశపడి దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలుః ఈరోజు గురు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి: ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు !

ఈరోజంతా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటారు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు అధిక ధనాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలుః ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

 తులారాశి: ఈరోజు వత్తిడికి గురవుతారు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు వత్తిడికి గురవుతారు. ఈరోజు విలువైన స్వర్ణాభరణాలు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో విద్య మీద శ్రద్ధ వహించి చదువుకోవడం మంచిది.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి: ఈరోజంతా బాగుంటుంది !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. ఈరోజు బంధుమిత్రుల రాక సంతోష పరుస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను ఈరోజు అందుకుంటారు. ఎదుటివారిని మీకు తగ్గట్టుగా మీరు మలుచుకుంటారు. ఈరోజు తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మినెంటు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు బంగారు నగలను కొనుగోలు చేస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు ఈరోజు వ్యాపారస్థులు లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి: ఈరోజు పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు బాగుంటుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారం విస్తరించడం ద్వారా లాభాలు కలుగుతాయి. ఈరోజు దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు అధిక ధన ప్రాప్తి కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి: ఈరోజు ధన వృద్ధి కలుగుతుంది !

ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు విడిపోవాలనే భార్య భర్తలు కూడా విడిపోకుండా కలుసుకుంటారు. ఈరోజు అధిక ధన వృద్ధి కలుగుతుంది. ఈరోజు సోదరి సోదర మణులకు సఖ్యతగా, సన్నిహితంగా ఉంటారు. అన్నిరకాల వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి: ఈరోజు వ్యాపారంలో స్వల్ప నష్టాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడి చదువు కుంటే బాగుంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు తల్లిదండ్రుల మాటలను, పెద్ద వారి మాటలను గౌరవించడం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి: ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మెలిసి సక్కతగా సంతోషంగా ఉంటారు. ఈరోజు ధనాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగం లో గొప్ప ఉన్నతస్థాయి స్థానాన్ని పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ఉన్నత విద్యలకు అర్హులవుతారు. ఈరోజు గొప్ప ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఈరోజు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు సంతోషంగా ఉంటారు. ఈరోజు స్థిరాస్తులను , స్థలాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు సంతానప్రాప్తి కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు మీనాక్షి స్తోత్రం పారాయణం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news