ఎగ్జిమ్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలానే అనుభవం కూడా తప్పక ఉండాలి.

jobs
jobs

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 35 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విషయానికి వస్తే.. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది.

సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హతల వివరాల లోకి వెళితే.. సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. https://www.eximbankindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news