ఈ రోజు ఆ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..ధన లాభం..

-

మేషం:  బంధువులతో అకారణంగా వైరం. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.వృధా ఖర్చులు..అనుకున్న పనులలో ఆటంకాలు..

వృషభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.సమాజంలోని పెద్ద వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి..

మిథునం: ప్రయాణాలు రద్దు. ఆరోగ్య సమస్యలు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణయత్నాలు.

కర్కాటకం:  ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతారు.శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి.

సింహం: వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.సన్నిహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు. మానసిక ఆందోళన.

కన్య: ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు అనుకూల పరిస్థితులు.దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వస్తు, వస్త్రలాభాలు. నూతన పరిచయాలు.

తుల: వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా పుంజుకుంటాయి.ప్రముఖుల నుండి ఆహ్వానాలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు చకచకా సాగుతాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలతో పనులు పూర్తి. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు, ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

ధనుస్సు: కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు.

మకరం: వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం అవుతాయి.

కుంభం: వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒతిడులు తగ్గుతాయి.నూతన పరిచయాలు. సంతోషదాకయమైన సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. పనులు సకాలంలో పూర్తి .

మీనం: అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిదానం అవసరం.కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version