Kasthuri : బాబోయ్‌ ఏంటీ ఈ రచ్చ రత్తాలు

-

గతంలో తెలుగు సినిమాలలో నటించిన కస్తూరి మళ్లీ మాటీవి లో వచ్చే గృహలక్ష్మీ సీరియల్‌తో తులసిగా తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఈ సీరియల్ మంచిగా ఉండడంతో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. గృహలక్ష్మీ సీరియల్ అంటే తల్లి పాత్ర కాబట్టి పద్ధతిగా ఉంటోంది. లేకుంటే తనలోని హాట్ నెస్ ను బయటకి తీసి బెంబేలు ఎత్తించేది.

ఇక అమ్మడు తన నోటి దూల తో తమిళ సినిమా పరిశ్రమ లో స్టార్స్ పై విమర్శలు గుప్పించేసి అగ్గి రాజేసింది. ప్రస్తుతం ఆమె సీరియల్ తో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. పరంపర అనే వెబ్ సిరీస్‌లో కస్తూరీ శంకర్ కాస్త బోల్డ్ కారెక్టర్ కూడా చేసింది.

అయితే కస్తూరీ శంకర్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన మీద వచ్చే నెగెటివ్, పాజిటివ్ ట్వీట్లకు స్పందిస్తూ వెంటనే రియాక్ట్ అవుతుంది. అయితే.. తాజాగా కస్తూరి తన హాట్‌ అందాలతో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news