రేపు పెద్ద సర్ ఫ్రైజ్ ఇవ్వనున్న కేసీఆర్..!

-

కేసీఆర్ రేపు సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు పెద్ద సర్ప్రైజ్ కెసిఆర్ ఇస్తారని అందరూ అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి ఎటువంటి వ్యూహాలు చేస్తారు, రేపు ఏదైనా ప్రెస్ మీట్ ఉంటుందా, కెసిఆర్ ఏమైనా కొత్త ప్లాన్ చేయబోతున్నారా, 10 ఎంపీలు గెలిచే విధంగా కేసీఆర్ ఎటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అనే దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

అలానే ఉద్యమంలో కేసీఆర్ ని అంతా చూస్తారు. లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సరిగ్గా పెర్ఫార్మెన్స్ చూపించకపోతే పార్టీ మనుగడికి అది పెను సవాలు కాబోతోంది. కాబట్టి కేసీఆర్ కచ్చితంగా ఏదైనా మంచి వ్యూహం తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజల మధ్య ఉంటూ ప్రజల తరపున పోరాడడమే పార్టీకి జీవం అని ఆయన గుర్తించారు. అయితే ఏప్రిల్ 24 నుండి ఆయన బస్సు యాత్రకు సిద్ధమైన విషయం కూడా తెలిసిందే. ఈసారి ఎలా అయినా గెలవాలని ప్లాన్ చేసి ప్రచారంలో దూసుకు వెళ్లబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news