కోరుట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూ లైవ్ స్క్రీనింగ్..!

-

కోరుట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూ లైవ్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఇక వివరాల లోకి వెళితే.. కోరుట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యం లో ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామం లో ఇది జరగనుంది. అయితే కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూను ఎల్ఈడి స్క్రీన్ లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేసారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.

KCR Road Show

కోరుట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యం లో కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూ లైవ్ స్క్రీనింగ్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఈ టీవీ9 ఇంటర్వ్యూ లైవ్ స్క్రీనింగ్ లో కేసీఆర్ ఏం చెప్తారో చూడాలి. చాలా రోజులకి కేసీఆర్ ఇలా లైవ్ స్క్రీనింగ్ ఇంటర్వ్యూ లో కనపడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news