తెరాస అధినేత కేసీఆర్ అప్పులు ఎంతో తెలుసా?

-

గజ్వేల్‌ అభ్యర్థిగా తెరాస అధినేత కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఫాం–26తోపాటు ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించారు.

వివరాలు..

  • చరాస్తులు- రూ.10,40,77,946
  • స్థిరాస్తులు- రూ.12.20 కోట్లు(పొలం, ఇళ్లు, ఫామ్‌హౌస్‌..తదితర)
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు- రూ.5,63,73,946
  • తెలంగాణ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000
  • తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000
  • కేసీఆర్‌ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000)  
  • కుమారుడు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ రూ.82,82,570
  • కోడలు శైలిమ వద్ద తీసుకున్న అప్పు- రూ.24,65,000
  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఏడాదికి కడుతున్న బీమా- రూ.99 వేలు
  • తెలంగాణ ఉద్యమ సమయంలో 64 కేసులు.
  • కేసీఆర్‌ సతీమణి శోభ పేరుమీద రూ.94,59,779 విలువైన ఆస్తులు. ఆమె వద్ద 2.2 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 93,66,184.
  • తన పేరు మీది ఎలాంటి సొంత వాహనాలు లేవని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news