టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ. గ్లామర్ డాల్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామకు వరుస ప్లాపులు పలకరించడంతో బేజార్ అవుతోంది.
ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది హీరోయిన్స్ కు ఎన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు ఉండదు.
కానీ కొంతమందికి మాత్రం ఫస్ట్ మూవీ తోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్ లలో కేతిక శర్మ ఒకరు. తాజాగా ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ తో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది.