బాలీవుడ్‌లో ‘యాదేయిన్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కిరణ్. ఈ ఫిల్మ్ ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ, ఈ మెకు చక్కటి అవకాశాలు అయితే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత తమిళ్ మూవీస్ లో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. ఈ క్రమంలోనే తెలుగు సినిమాల్లో నటించింది.
ఇటీవల కాలంలో సీనియర్ నటి కిరణ్.. సోషల్ మీడియాలో చాలా ఎక్కువ సమయం గడుపుతోంది. లేటెస్ట్ ఈమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట హల్ చల్ అవుతున్నాయి. స్విమ్ సూట్ లో దిగిన ఫొటోలు నెట్టింట కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేస్తున్నాయి.
సదరు ఫొటోలు చూసి నెటిజన్లు నాలుగు పదుల వయసులోనూ మీకు సాటి ఎవరు లేరని అని తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం కిరణ్..‘బాజా భజంత్రీలు, వేటాడే మృగం, సిక్కపట్టే ఇష్టపట్టే’ సినిమాలలో నటిస్తోంది.