BREAKING : ఆస్పత్రిలో మహేష్ బాబు.. మోకాలికి సర్జరీ !

-

టాలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. మహేష్ బాబు… మోకాలికి సర్జరీ అయినట్లు సమాచారం అందుతోంది. షూటింగ్ సమయంలో.. గాయపడటంతో మహేష్ బాబు మోకాలికి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ఆస్పత్రిలో… ఈ సర్జరీ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ విషయం తెలియడంతో.. ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్… ట్విట్టర్ వేదికగా… ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“మహేష్ బాబు అన్న.. త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాము. సినిమా షూటింగ్ కోసం టెన్షన్ పడవద్దు. మొదట మీరు గాయం నుంచి కోలుకోవాలి. ఆ తర్వాతే సినిమాలు చేయండి. భగవంతుడు మిమ్మల్ని తొందరగా కోలుకునేలా చూస్తాడు” అంటూ మహేష్ బాబు ఫాన్స్ కి ట్విట్టర్ వేదికగా స్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్ లో #getwellsoonmaheshbabuanna అనే హాష్ స్టాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news